BREAKING
అనపర్తి నియోజకవర్గంలో వేడెక్కుతున్న రాజకీయం. సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి దర్శనం మండలంలో పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చీరాల వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ ఇస్తర్ల షెర్లి అంబాజీపేట ప్రజలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్యం :అశ్విని హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి, టీడీపీ ఇంచార్జ్ మోకా బద్వేల్ 9వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బెస్తమల సునీల్ గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం యాసంగిలో వరి సాగు తగ్గించండి ఒక అవకాశం ఇస్తే 5వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్ వరకు.. నాని సినీ ప్రయాణంలో నేర్చుకోవాల్సిన పాఠాలు! ఏలూరులో టీడీపీకి భారీ షాక్‌!* *62 మంది క్లస్టర్ ఇన్‌చార్జులు, నాయకులు, కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా!* ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో జాప్యం.. 100 ఎకరాల వరి పంటకు నీటి కష్టాలు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు ఈసీ నిర్ణయం హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం

రాప్తాడు మండలంలో సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

Select Suryaa Now
రాప్తాడు మండలంలో సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు


రాప్తాడు మండలంలో సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
16 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల కేటాయింపు
అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల కసరత్తు
రాప్తాడు మేజర్ న్యూస్:
రాప్తాడు మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు 2026 సంవత్సరానికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారైనట్లు వివరాలు వెల్లడయ్యాయి. మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్లు కేటాయించారు. దీంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది.
గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఇవీ..
భోగినేపల్లి – బీసీ మహిళ
బొమ్మేపర్తి – జనరల్ మహిళ
బుక్కచెర్ల – జనరల్ మహిళ
జి. కొత్తపల్లి – జనరల్
గండ్లపర్తి – ఎస్సీ
గొల్లపల్లి – ఎస్సీ మహిళ
గొండిరెడ్డిపల్లి – జనరల్ మహిళ
హంపాపురం – జనరల్ మహిళ
ఎం. బండమీదపల్లి – జనరల్
ఎం. చెర్లోపల్లి – జనరల్
మారుూరు – బీసీ
పాలచెర్ల – బీసీ
ప్రసన్నాయపల్లి – జనరల్
పుల్లలరేవు – బీసీ మహిళ
రాప్తాడు – బీసీ మహిళ
ఎర్రగుంట – బీసీ
రిజర్వేషన్ల కేటాయింపుతో ఆయా గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశముంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీ తరఫున బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉండటంతో ఆశావహులు తమ అనుచరులు, స్థానిక నాయకులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.