పూర్తయిన గ్రామపంచాయతీ రిజర్వేషన్లు.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
మండలంలోని గ్రామపంచాయతీల రిజర్వేషన్ ల దసరత్తు పూర్తయింది. ప్రాథమిక సమాచారం మేరకు భీమవరం జనరల్ మహిళ బొప్పివారిపాలెం బీసీ జనరల్ బృందావనం తండా ఎస్టి తూర్పు కంభంపాడు బీసీ మహిళ జనరల్ జమ్మలమడక ఎస్సీ కెల్లంపల్లి జనరల్ మహిళ మారెళ్ళ బీసీ మహిళ ముండ్లమూరు జనరల్ నాయుడుపాలెం ఎస్సీ నూజిల్లపల్లి జనరల్ మహిళ్ పసుపుగల్లు జనరల్ మహిళ పెదవులగల్లు జనరల్ మహిళ పోలవరం జనరల్ మహిళ పులిపాడు ఎస్సీ మహిళ పూరిమెట్ల జనరల్ శంకరాపురం జనరల్ సింగన్నపాలెం ఎస్సీ ఉమామహేశ్వరపురం జనరల్ వేముల బీసీ వేముల బండ ఎస్సీ మహిళ గా రిజర్వేషన్లు ఉన్నాయి.