BREAKING
నంద్యాల పురపాలక సంఘం 29వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా రుషి కేశవరెడ్డి ఎల్‌నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి చేనేత వస్త్రాల కొనుగోలుతో నేతన్నలకు ప్రోత్సాహం సింగరేణి కార్మికులకు వరాల జల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐఎన్‌టీయూసీ పాలాభిషేకం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారంపై కసరత్తు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న కార్తీక్ ఆర్యన్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫ్రెడ్డీ మూవీ విశేషాలు ఏసీబీ సోదాల వేళ.. బాధితుల బాణాసంచా సంబరాలు! యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు.. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం రాప్తాడు మండలంలో సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు రేపు ఐదు 2బీ బార్లకు లాటరీ:జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్. ప్రవీణ్ సారస్ మేళా–2026లో కామారెడ్డి మహిళల విజయం అభినందనీయం దీపికా పదుకొణె 8 గంటల పనివేళల డిమాండ్‌పై ఇషితా దత్తా కీలక వ్యాఖ్యలు.. మద్దతుగా నిలిచిన నటి ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

నేటి నుండి నామినేషన్ లు.

Select Suryaa Now
నేటి నుండి నామినేషన్ లు.

సూర్య న్యూస్ దర్శి. 

దర్శి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు శుక్రవారం నుండి స్వీకరించబడతాయని కమిషనర్ అర్జున్ రావు తెలిపారు. దర్శి మునిసిపల్ ఎన్నికలు కార్యక్రమం 01 నుండి 16 వరకు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నందు (సత్రాల బడి ) నందు నామినేషనలు స్వీకరించబడును.  17 నుండి 28 వార్డు ల నామినేషన్ లు మెయిన్ బజార్ లో గల దర్శి పురపాలక కార్యాలయం నందు స్వీకరించబడునని తెలిపారు. చైర్మన్ నామినేషన్ను పొరపాలక సంఘం కార్యాలయం నందు స్వీకరించబడునని కమిషనర్ అర్జున్ రావు తెలిపారు.