బైండోవర్
మఠంపల్లి మేజర్ న్యూస్
మండలంలోని శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మఠంపల్లి ఎస్సై బి ప్రవీణ్ కుమార్ అన్నారు గురువారం మండలంలోని గుర్రంపోడు తండా లో భూ వివాదం నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిన విషయంపై సీఐ ఆదేశాల మేరకు ఇరువర్గాల వారిని మఠంపల్లి పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇరువర్గాలపై గౌరవ ఎమ్మార్వో సమక్షంలో నలుగురిపై ఒక్కొక్కరికి ఐదు లక్షల సొంత పూజితతో ఒక సంవత్సరం పాటు బయలుదేరు చేయడం జరిగింది ఈ సంవత్సరకాలంలో మరలా ఎలాంటి గొడవలు పొట్లాటలకు పాల్పడితే వారు ప్రభుత్వానికి ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు