BREAKING
39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎం ఈ ఓ

Select Suryaa Now
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎం ఈ ఓ

చీపురుపల్లి నవంబర్ 14 మేజర్ న్యూస్ : పుస్తకాలు చదవడం ద్వారా విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు పొందగలరని చీపురుపల్లి మండల విద్యాశాఖ అధికారి భూసి నాయుడు అన్నారు. చీపురుపల్లి శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం నిర్వహించారు. గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ముఖ్య అతిథులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. గ్రంథాలయం అభివృద్ధికి, పాఠకుల సంఖ్య పెంపునకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎం ఉషారాణి, విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.