BREAKING
కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు.. కొల్చారంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం నూజివీడు లో 72.30 శాతం పోలింగ్

విద్యార్థినిపై దాడిని నిరసిస్తూ రాప్తాడులో కొవ్వొత్తుల ర్యాలీ

Select Suryaa Now
విద్యార్థినిపై దాడిని నిరసిస్తూ రాప్తాడులో కొవ్వొత్తుల ర్యాలీ

అనంతపురం బ్యూరో మెజర్ న్యూస్ :  రాప్తాడు లో దుండగుడు హేమంత్ దాడిని నిరసిస్తూ రాప్తాడు గ్రామంలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆదివారం రాత్రి గ్రామ పెద్దలు, మహిళలు, యువతులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

​శాంతియుత వాతావరణాన్ని భంగపరుస్తూ దాడికి పాల్పడిన హేమంత్ వైఖరిని పాల్గొన్న వారంతా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. હાથలో కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, మహిళలకు రక్షణ కల్పించాలని పెద్దెత్తున నినాదాలు చేశారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్  అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.