వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. 20వ వార్డులో నూరి ఇక్బాల్
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ ; పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు టీడీపీ అభ్యర్థి నూరి ( ఇక్బాల్) వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ ప్రచారాన్ని కొనసాగించారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్