andhrapradesh
వర్షంలోనూ ఇంటింటా ప్రచారం.. పవిత్ర రఘు ముందడుగు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ ;పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో 29వ వార్డు టీడీపీ అభ్యర్థి పవిత్ర రఘు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వర్షం కురుస్తున్నా వెనక్కి తగ్గకుండా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ ప్రచారం కొనసాగించారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్