లక్ష్మీనగర్‌లో 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీనగర్‌లో 13వ వార్డు టీడీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చాంద్ భాషా, యూసుఫ్, అల్లాబక్షు, భావజాన్, ఆరిఫ్‌తో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్