BREAKING
ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన... ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి... కాంగ్రెస్ నాయకులు పిలుపు సిఐడి పోలీసుల అదుపులో నలుగురు రైస్ మిల్లర్లు 44వ డివిజన్‌లో కూటమి నేతల విస్తృత ప్రచారం.మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, వర్షంలోనూ ఇంటింటా ప్రచారం.. పవిత్ర రఘు ముందడుగు అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం, ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శల వర్షం ఎలక్ట్రికల్ ఏఇ అనుమానస్పద మృతి తుఫాన్‌ ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన 18వ వార్డులో డాక్టర్ శ్రీరామ్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం గడపగడపకు విస్తృత ప్రచారం.. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యం వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. 20వ వార్డులో నూరి ఇక్బాల్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం బ్లాస్టింగ్ దెబ్బకు ఇళ్లకు బీటలు! చౌడాపూర్ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ముబీన్ ఉత్కంఠ మారిన కోనసీమ జడ్పీ పీఠం లక్ష్మీనగర్‌లో 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రచారం

ఎలక్ట్రికల్ ఏఇ అనుమానస్పద మృతి

Select Suryaa Now
ఎలక్ట్రికల్ ఏఇ అనుమానస్పద మృతి

విజయనగరం, మేజర్ న్యూస్ :విజయనగరం జిల్లా రాజాంలో ఎలక్ట్రికల్ ఏఇ అనుమానాస్పద మృతి కలకలం రేపింది.
రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేట శ్మశాన వాటిక సమీపంలో వివాహిత గుడివాడ లలిత అనుమానాస్పద స్థితిలో మృతి . తెల్లవారుజామున స్కూటీపై యోగాకు బయలుదేరిన లలిత 
రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో మృతిచీపురుపల్లిలో ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తున్న లలిత
లలిత మృతిపై కుటుంబ సభ్యులు, స్థానికులు హత్యగా అనుమానం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు...