BREAKING
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం బ్లాస్టింగ్ దెబ్బకు ఇళ్లకు బీటలు! చౌడాపూర్ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ముబీన్ ఉత్కంఠ మారిన కోనసీమ జడ్పీ పీఠం లక్ష్మీనగర్‌లో 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రచారం అమెరికాలో ఓటర్ల జాబితాలో విదేశీయులను గుర్తించాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశం కల్వరాయన్ కొండల్లో కుండపోత వర్షాలు.. గోముఖి డ్యామ్‌కు పోటెత్తిన వరద.. కార్నెల్ విశ్వవిద్యాలయ బాధితురాలి గుర్తింపు గోప్యంగా ఉంచాలని కోర్టు తీర్పు కెనడాలో టెక్ సంస్థ హైలాండ్ వ్యాలీ కాపర్ మైన్‌లో కార్మికుల సమ్మె ప్రారంభం చాక్లెట్ల ధరల పెంపు వ్యూహం బెడిసికొట్టింది, అంగీకరించిన లిండ్ట్ సంస్థ చైర్మన్ బ్రిటన్ నూతన బడ్జెట్ ప్రకటనకు వేళాయే అక్టోబర్ 30న థియేటర్లలోకి యోగిబాబు సింగారం.. ఘనంగా ఆడియో వేడుక! అమెరికాలో అడి సంస్థ నూతన తయారీ కేంద్రం ఎంజీఆర్, జయలలిత బాటలోనే జోసెఫ్ విజయ్.. సినీ రంగం నుంచి సీఎం కావడం గర్వకారణం: నటుడు అజయ్ రత్నం ప్రశంసల జల్లు! మునుగోడు ఎమ్మెల్యే మూడేళ్ల కృషి ఫలితమే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప

30వ వార్డులో మహబూబ్ భాష ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
30వ వార్డులో మహబూబ్ భాష ఎన్నికల ప్రచారం

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30వ వార్డు టీడీపీ అభ్యర్థి మహబూబ్ భాష ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారం సాగించారు.

రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్