BREAKING
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్ రూపురేఖలు మారుస్తా లాంటి బడా హామీ ఇవ్వలేను_ --- చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా ఉంటా ---ఇంటి అనుమతులు పారదర్శకంగా ఉంటాయి ---అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ఒక రూపు తెస్తా ---ఎన్నికల ప్రచారంలో వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ 100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు వైఎస్సార్‌సీపీలో చేరిన 20 కుటుంబాలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం... ఎమ్మెల్యే అమిలినేని. వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ రామాయణ' బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు 10 రోజుల ముందే ₹20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్! విద్యార్థులు భవిష్యత్ లో దేశాసేవకోసం పాటుపడాలి మానవతా విలువలు మహాకవి మహర్షి వాల్మీకి బాలీవుడ్‌లో దీపావళి హంగామా.. అక్షయ్ కుమార్ నుండి మనీష్ మల్హోత్రా వరకు సినీ తారల గ్రాండ్ పార్టీల క్యాలెండర్! వైసీపీ తోనే నగర అభివృద్ధి సాధ్యం మాజీ మేయర్ మహమ్మద్ వసీం నిక్ జోనస్ పోస్ట్ చేసిన క్యూట్ ఫ్యామిలీ మోమెంట్స్.. ప్రియాంక, కూతురు మాల్తీలతో బ్యాక్‌స్టేజ్ హంగామా! అర్నబ్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో - మంత్రి గొట్టిపాటి సమీక్ష బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' విధ్వంసం.. ₹400 కోట్ల క్లబ్‌కు చేరువలో రజనీకాంత్ చిత్రం!

వర్షంలోనూ రాజ్యలక్ష్మి విస్తృత ప్రచారం

Select Suryaa Now
వర్షంలోనూ రాజ్యలక్ష్మి విస్తృత ప్రచారం

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ 10, 12వ వార్డుల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి  కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. టీడీపీకి మద్దతిస్తే పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని రాజ్యలక్ష్మి తెలిపారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్