నూతన వాల్మీకి విగ్రహానికి ముస్తాబైన దొడగట్ట గ్రామం... నూతన వాల్మీకి విగ్రహా ప్రతిష్టాపన... కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ....
రాయదుర్గంఇన్చార్జ్ (రాయదుర్గం, మేజర్ న్యూస్) : హీరేహాళ్ మండలంలోని దొడగట్ట గ్రామంలో నూతన వాల్మీకి విగ్రహ మరియు కలశ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం జరగనుంది.. సోమవారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రతిష్టాపన జరుగునున్న నేపథ్యంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలు శ్రీనివాసులు పాల్గొన్నట్లు పార్టీ మండల కన్వీనర్ కాదలూరు మోహన్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ దొడగట్ట రామాంజనేయులు, ఒక ప్రకటనలో తెలిపారు…
రిపోర్టర్ : శివ ప్రసాద్, రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం.