30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలమనేరు 30వ వార్డులో మహబూబ్ బాషా ప్రచారాన్ని కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వార్డులోని ప్రజలను నేరుగా కలుస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. స్థానికులతో మమేకమవుతూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఆయన ప్రచారంతో 30వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్