BREAKING
షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య ఖతార్ మధ్యవర్తులతో ఇరాన్ రాయబారుల రహస్య భేటీ

ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ

Select Suryaa Now
ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు?   --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ

బుట్టాయిగూడెం, మేజర్ న్యూస్: నామినేషన్ ఉపసంహరణ చేసుకున్న  అభ్యర్థికి మాండిట్( గుర్తు) ఎలా ఇచ్చారoటు ఎంపీటీసీ అభ్యర్థులు ఆరోపించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద  శనివారం సాయంత్రం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ  మండలంలోని ఎంపీటీసీ స్థానానికి  పోటీ చేసే అభ్యర్థి  నామినేషన్ వేసి  ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఉపసంహరించుకున్న  వారి జాబితాలో  అభ్యర్థి పేరు ఉందని ఆ అభ్యర్థికి పార్టీ మ్యాండిట్టు ఎలా ఇచ్చారు అంటూ ఎంపీటీసీ అభ్యర్థులు కొమరం మల్లేశ్వర రావు,  సరియం పోసమ్మ, కేరం రాంప్రసాద్ లు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థి  ప్రచారం నిర్వహిస్తున్నారని  ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులనే వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.

 రిపోర్టర్ మధు బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా