BREAKING
కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత భారీ సెటిల్‌మెంట్‌ కింద 220 మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఆటోమొబైల్ దిగ్గజం జీఎం! జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించాలి... జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదరించండి సెగ్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. 'కాళాంకి భైరవుడు' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. ఆవిష్కరించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్!

టీడీపీ, జనసేన నేతలు సమష్టిగా పనిచేయాలి

Select Suryaa Now
టీడీపీ, జనసేన నేతలు సమష్టిగా పనిచేయాలి

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ బి.వి. నగర్‌లో కూటమి అభ్యర్థి నూనె రుషి యాదవ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థలో యువ నాయకుడు రుషి యాదవ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. 30వ డివిజన్‌లో కూటమి అభ్యర్థికి 1,000 ఓట్ల మెజారిటీ సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సూచించారు.  ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి నూనె రుషి యాదవ్‌కు మద్దతు తెలిపి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.  ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్‌తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.