BREAKING
కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే. దేశవాళీ మహిళల టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు.. హైదరాబాద్‌పై భారీ స్కోరు సాధించిన ఢిల్లీ కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం 31వ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి... ప్రచారంలో మందపాటి భానుప్రియ నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం భారత్‌తో టీ20 సిరీస్‌కు కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దూరం ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం. 6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ సినిమా బాగలేకపోతే ప్రేక్షకులు నేరుగా మొహం మీదే చెబుతారు: విక్టరీ వెంకటేశ్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి

30 నుంచి అంతర్జాతీయ మూట్ కోర్టు పోటీలు

Select Suryaa Now
30 నుంచి అంతర్జాతీయ మూట్ కోర్టు పోటీలు

 

 

తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్

తిరుపతిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఒకటవ అంతర్జాతీయ మూట్ కోర్ట్ పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ వెరిటేట్ ఎట్ జస్టిషియా అనే నినాదంతో కాలేజీ మూట్ కోర్ట్ సొసైటీ ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలియజేశారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలకు కళాశాల ప్రతినిధులను చరవాణి 8637213514 నెంబర్ నందు సంప్రదించాలని సూచించారు.