BREAKING
బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి ఆదిభట్ల శ్రీచైతన్య కాలేజీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్‌పర్సనుగా తలారి శరణ్యలు ఎంపిక : మంత్రితో కలిసి ఘనంగా సన్మానించిన శ్రీరామ్ చినబాబు 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..! ఎన్నికల అధికారులకు శిక్షణ బాపట్ల జిల్లాకు మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు తమిళనాడు పెట్టుబడుల లీక్ ప్రచారంపై మంత్రి లోకేష్ చమత్కార కౌంటర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు. భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం

తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్

Select Suryaa Now
తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్

అనంతపురం బ్యూరో,  మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా తన గెలుపుకు ముస్లీం, మైనార్టీలు అందించిన సహకారం మరవలేనిదని అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ తెలిపారు. 

శుక్రవారం నగరంలోని గుత్తిరోడ్ 80ఫీట్ రోడ్డులో ఉన్న తోహిద్ మస్జీద్‌లో ముస్లిం, మైనార్టీలతో కలిసి మేయర్ రమేష్ గౌడ్ దువా చేశారు. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, అస్లాం, హిద్దు, మాసౌక్, ఇర్ఫాన్, షారుక్, బి.రాజా రెడ్డి, రామన్న, లక్ష్మణ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్