BREAKING
బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి ఆదిభట్ల శ్రీచైతన్య కాలేజీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్‌పర్సనుగా తలారి శరణ్యలు ఎంపిక : మంత్రితో కలిసి ఘనంగా సన్మానించిన శ్రీరామ్ చినబాబు 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..! ఎన్నికల అధికారులకు శిక్షణ బాపట్ల జిల్లాకు మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు తమిళనాడు పెట్టుబడుల లీక్ ప్రచారంపై మంత్రి లోకేష్ చమత్కార కౌంటర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు. భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం

బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు.

Select Suryaa Now
బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు.

శుక్రవారం సత్యసాయి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పరిటాల శ్రీరామ్ను అభినందించడానికి మండల వ్యాప్తంగా గల టిడిపి శ్రేణులు భారీగా బత్తలపల్లికి తరలి వెళ్లారు. పార్టీ అధికారంలో లేని నాడు పార్టీకి. కార్యకర్తలకు నాయకులకు అండగా నిలచి మార్గాన్ని దేశం చేసి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పునర్ వైభవానికి కృషి చేస్తూ, గత ఎన్నికలలో పార్టీ ఆదేశాల మేరకు అంది వచ్చిన పదవిని త్యాగం చేసిన పరిటాల శ్రీరామ్ త్యాగనిరతిని గుర్తించిన పార్టీ అధిష్టానం ప్రధమంగా సత్య సాయి జిల్లా చైర్మన్ పదవిని అందించి తగు గుర్తింపు ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక బస్సు షెల్టర్ వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నూతన ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు. బిజెపి నాయకులు అంజన్ రెడ్డి ఓబిరెడ్డి సోమల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు