జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ మరియు వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికలకు సంబంధించి బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ హల్ నందు జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., ఐ. ఏ.ఎస్., ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం యం పి.మరియ లోక్ సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, బావుడా చైర్మన్ ఎస్. రాజ శేఖర్ బాబు, జడ్పీ సి ఈ ఓ.సి. హెచ్.విజయలక్ష్మి, ఆర్డీఓ.ఏ.హరి కుమార్,తహశీల్దార్ షేక్.సలీమా, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.