BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

తాటిపర్తి సర్పంచ్ అభ్యర్థి సన్నమ్మ జోరుగా ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
తాటిపర్తి సర్పంచ్ అభ్యర్థి సన్నమ్మ జోరుగా ఇంటింటా ప్రచారం

 

నవంబర్ 29  వి. మాడుగుల మేజర్ న్యూస్ మండలం తాటిపర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శీర సన్నమ్మ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులతో కలిసి పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
తనకు ఓటు వేసి మద్దతు తెలిపి సర్పంచ్‌గా గెలిపించాలని .  సర్పంచ్ గా తనకు ఒక అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ తాటిపర్తి పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రధాన సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు ఏర్పాటుతోపాటు నిరంతరం వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తానని రైతులకు ఉపయోగపడే విధంగా మౌలిక వసతులు సదుపాయాలు కల్పించి పంచాయతీ ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు