స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమీక్ష
స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమీక్ష
తిరుపతి రేణిగుంట మేజర్ న్యూస్ : తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై తీిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రిపోర్టర్ : రమేష్ బాబు కొండల