telanagana
విక్రమార్కతో ఖతార్లోని భారత రాయబారి భేటీ
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఖతార్లోని భారత రాయబారి శ్రీకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.