BREAKING
ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన 'క్రేజీ కల్యాణం' ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. వేదికపైనే తల్లిదండ్రులను హగ్ చేసుకుని ఎమోషనల్! 6మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం రోబోటిక్ సర్జరీతో 25 ఏళ్ల యువతికి విజయవంతంగా చికిత్స పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించిన యశోద ఆసుపత్రి వైద్యులు స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు పరిశీలన గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ దసరా కానుక ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. ప్రత్యేక పూజలు చేసిన 'విరోష్' జంట! అద్దంకిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అనారోగ్య బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి -జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మనోజ్ బాజ్‌పాయ్ 'గజబ్ రాత్' ట్రైలర్ రిలీజ్.. వివాదం తర్వాత మారిన టైటిల్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? కడప కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు ప్రజలకు అందుబాటులో.. కార్యకర్తలకు అండగా.. అధిష్ఠానం విశ్వాసంతో కీలక బాధ్యతల్లో ఆరిమిల్లి!

ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి

Select Suryaa Now
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి

సూర్య, ముస్తాబాద్:రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామపంచాయతీని డీపీఓ ఇన్‌చార్జి వీరభద్రయ్య సాధారణ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు,ఇతర నిర్వహణ అంశాలను పరిశీలించారు.రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.అలాగే ప్రతి ఇంటి నంబర్‌కు ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేయాలని తెలిపారు.గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.