BREAKING
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ వాస్తవాలు పూర్తిగా తెలుసుకొని ప్రసారం, ప్రచురణ చేయండి సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తోంది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత తోపు గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకాంత్‌రెడ్డికి ఆహ్వానం జాతీయ సరస్ ఉత్సవంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి.. అధికారులకు ఎస్పీ స్నేహ మెహ్రా శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా కోర్టుకు హాజరైన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. వైద్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఎల్‌నినో ప్రభావంతో నీటి సమస్యపై ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ప్రియాంక 86 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 44 మంది రిటర్నింగ్ అధికారులు చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం:

స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు పరిశీలన

Select Suryaa Now
స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు పరిశీలన

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల సంయుక్త పరిశీలన

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నమాచుపల్లి, పాలెంపల్లి, బచ్చుం పల్లి, కేకే కోట్టాలు, రూకావారిపల్లి ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను చెన్నూరు పోలీస్ స్టేషన్ సి.ఐ చాంద్ బాషా సంబంధిత అధికారులతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించి, అవసరమైన ముందస్తు చర్యలపై సమీక్షించారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు.

 కడప, క్రైమ్ రిపోర్టర్, వేణు.