BREAKING
బోడంపహాడ్ లో .. ఘనంగా మహిళా రైతుల దినోత్సవం సామాజిక చైతన్యం కోసం పిట్టలదొర వేషం.... బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. మొదటి రోజే రూ. 50 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న సినిమా గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు.. బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న నటుడు ఇమ్రాన్ ఖాన్ ఘనంగా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు శ్రీరాముని ఆశీస్సులు కోరిన యామీ గౌతమ్.. అయోధ్య రామ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్‌కు భూమిపూజ ఎంపీపీ రిజర్వేషన్‌తో పుల్లలచెరువులో రాజకీయ వేడి రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు! భీమవరం మున్సిపల్ ఎన్నికల బరిలో పళ్ళ ఏసుబాబు భార్య హేమలత: కూటమి మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీకి సన్నద్ధం అనుపమపై కాసర్ల శ్యామ్ క్రేజీ కామెంట్స్.. 'అ' అంటే అనుపమ.. 'ఆ' అంటే ఆరాధన! కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం

తోపు గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకాంత్‌రెడ్డికి ఆహ్వానం

Select Suryaa Now
తోపు గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకాంత్‌రెడ్డికి ఆహ్వానం

రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్::రాయచోటి మండలం మాసాపేట గ్రామ పరిధిలోని మాండవ్య నది తీరాన వెలసిన శ్రీ విజయచాముండేశ్వరి దేవి (తోపు గంగమ్మ) దేవస్థానంలో నిర్వహిస్తున్న  శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డిని దుర్గాభవాని భక్తులు ఆహ్వానించారు. ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వానాన్ని అందజేసి, మహోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.