BREAKING
చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం: వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జాతీయ సరస్ మేళా-2026ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలీవుడ్‌లో మాయమవుతున్న పిల్లల సినిమాలు.. 'తారే జమీన్ పర్' అందించిన పరిశ్రమలో ఏమైంది? ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి ఓటీటీలోకి తేజ సజ్జా 'ది ట్రైటర్స్ తెలుగు'.. మొదటి మూడు ఎపిసోడ్ల స్ట్రీమింగ్ టైమ్, పూర్తి వివరాలు ఇవే! ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ సీమంతం వేడుక.. రష్మిక సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్! ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన 'క్రేజీ కల్యాణం' ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. వేదికపైనే తల్లిదండ్రులను హగ్ చేసుకుని ఎమోషనల్!

బాల త్రిపూర్ణ సుందరిగా దుర్గామాత

Select Suryaa Now
బాల త్రిపూర్ణ సుందరిగా దుర్గామాత

*బాల త్రిపుర  సుందరిగా దుర్గామాత*
ఆత్మకూరు/ సూర్య న్యూస్: ఆత్మకూరు పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతిష్టించిన దుర్గామాత ,నేడు గురువారం బాల త్రిపుర సుందరిగా అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.