BREAKING
బాల త్రిపూర్ణ సుందరిగా దుర్గామాత ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు* భూముల రీ సర్వే పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల బీమా పరిహారం చెక్కుల పంపిణీ — కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రైల్వే శాఖ ఆధ్వర్యంలో తీర్థయాత్రలకు ప్రత్యేక ప్యాకేజి నూజివీడు సీడ్స్ వారి ఆషా పత్తి తో అధిక దిగుబడి. • టెర్రిటరీ మ్యానేజర్ రాజబాబు. అడ్వాన్స్ వద్దు.. బకాయి జీతం చెల్లించండి! ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటి తరానికి ఆదర్శం: గొట్టిపాటి లక్ష్మి ధరల మంట: పండగ పూట సామాన్యుడి కంట కన్నీరు! దేవీ నవరాత్రి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ వైద్యులు రవికృష్ణకు పుత్రవియోగం బారేగూడ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు.. కష్టానికి దక్కిన ఫలితం ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి ప్రియుడికి బెయిల్ కోసం డ్రగ్స్ దందా.. ప్రియురాలు అరెస్ట్

కడప కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు

Select Suryaa Now
కడప కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు

నామినేషన్ల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాట్లు

 

కడప నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కౌంటర్ల వద్ద చేపట్టిన ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి. భవానీ ప్రసాద్ గారు, రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 కడప క్రైమ్ రిపోర్టర్ వేణు.