BREAKING
పట్టణమంతా అమ్మవారి సంబరాలు.. భక్తిభావంతో శరన్నవరాత్రులు శ్రీవాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రామాయణం సినిమాపై ట్రోలింగ్‌పై స్పందించిన కేజీఎఫ్ స్టార్ యశ్.. నెటిజన్లకు సంచలన విజ్ఞప్తి సరస్వతీ దేవి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కరువు పరిస్థితులను అధిగమిద్దాం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో స్టార్ హీరోయిన్ త్రిష.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన వార్త మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం ఏఐ, బయోటెక్, సోలార్‌లతో పాటు 40 సాంకేతికతలపై కఠిన నిబంధనలు ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భరోసా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో కోలీవుడ్ స్టార్ సూరి కొత్త సినిమా విశేషాలు నిరసనల వేళ దూకుడు పెంచిన ఈసీ: తమిళనాడు సహా 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ . షెడ్యూల్ విడుదల! బహుపాక్షిక నిధుల సమీకరణకు కెన్యా చర్చలు ముంబైలో బయటపడ్డ మరో నీటి సంక్షోభం: 35% ప్రాంతాల్లో భూగర్భ జలాల్లోకి సముద్రపు ఉప్పునీరు తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ 'కాగితం పడవలు' ఓటీటీ స్ట్రీమింగ్ విశేషాలు ఆఫ్రికాలో భారీ పెట్టుబడులకు ఏఎఫ్‌సీ ప్రణాళిక

అమ్మవారి దయవల్ల అంతా మంచే జరుగుతుంది... ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

Select Suryaa Now
అమ్మవారి దయవల్ల అంతా మంచే జరుగుతుంది... ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

*అమ్మ దయవల్ల అంతా శుభిక్షం..*

*ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి*

*కోట మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దంపతుల పూజలు*

అమ్మవారి నవరాత్రుల సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి లక్ష్మీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని రైతు కాలనీలో గల కోట మైసమ్మ ఆలయంలో గురువారం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపవల్ల ప్రజలకు అంతా మంచే జరుగుతుందన్నారు.

జావ్వాజి రాఘవేందర్ గౌడ్: మేజర్ న్యూస్ షాద్ నగర్.