ఘట్కేసర్ సీఐగా పి. కిరణ్ బాధ్యతల స్వీకరణ
ఘట్కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 16):
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా పి. కిరణ్ బాధ్యతలు స్వీకరించారు.శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.