భూ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : మామిడి గుండాల సీలింగ్ భూముల రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మామిడి గుండాల లో 4200 ఎకరాల భూములకు సంబంధించి సర్వే పనులను పరిశీలించి తగు సూచనలు సలహాలు చేశారు.