BREAKING
మోదీ, అమిత్ షా, షిండేలను ఎక్కడా దేవుళ్లని అనలేదు.. నా దృష్టిలో వారు అభినవ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు: శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ స్పష్టత నిరుపేదలకు ఆహార పంపిణీ చేసిన ఆకుల హరి జోరుఅందుకున్న ఎన్నికల హడావుడి చిన్ననాటి జ్ఞాపకాలను పంచేందుకు వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'.. ఈ నెల 30న గ్రాండ్ రిలీజ్ తెలంగాణ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్: 20,003 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్,,:పొదుపుగా వాడాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ విజ్ఞప్తి నేదునూరు వెల్ఫేర్ హాస్టల్‌లో ఇంకుడు గుంత పనులు ప్రారంభం యామి గౌతమ్ నూతన చిత్రం 'నయీ నవెల్లి' మూవీ రివ్యూ.. ఫాంటసీ కథ ప్రేక్షకులను మెప్పించిందా? అంతర్జాతీయ వేదికపై తమిళ చిత్రం సెల్వి సంచలనం.. బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం ధురంధర్ ది రివెంజ్ చిత్రంలో అతిథి పాత్రపై స్పందించిన యామి గౌతమ్.. రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు జాతీయస్థాయి క్యారమ్స్‌ పోటీలకు జూలపల్లి పీ హెచ్ సి ల్యాబ్ టెక్నీషియన్ బొమ్మకంటి కిరణ్‌కుమార్‌ ఎంపిక అప్పనాటి జ్ఞాపకాలను తెచ్చిన సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జోడీ.. కాఫీ విత్ కరణ్ షోలో సందడి హాలీవుడ్‌లో ఘనంగా అడుగుపెట్టిన విద్యుత్ జమ్వాల్.. స్ట్రీట్ ఫైటర్ మూవీ రివ్యూ *కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం* అయ్యప్ప నామస్మరణతో శబరిమలకు మహా పాదయాత్ర: అయిజ కౌన్సిలర్ ఏ. శివ స్వామికి ఘన వీడ్కోలు! ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ చిత్రం అబ్‌సెషన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రేణిగుంట జామ్ జామ్ రెస్టారెంట్‌లో కల్తీ చికెన్ ఫ్రైడ్ రైస్‌

Select Suryaa Now
రేణిగుంట జామ్ జామ్ రెస్టారెంట్‌లో  కల్తీ చికెన్ ఫ్రైడ్ రైస్‌

రేణిగుంట జామ్ జామ్ రెస్టారెంట్‌లో  కల్తీ చికెన్ ఫ్రైడ్ రైస్‌  

పాడైపోయిన ఆహారం ఇచ్చారంటూ వినియోగదారుడి ఆవేదన.

ప్రశ్నిస్తే బెదిరింపులంటూ ఆవేదన

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంటలోని జామ్ జామ్ రెస్టారెంట్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ నాణ్యతపై వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రెస్టారెంట్‌లో పార్శిల్‌గా తీసుకెళ్లిన చికెన్ ఫ్రైడ్ రైస్ పాడైపోయి ఉండటంతో తిరిగి రెస్టారెంట్‌కు వెళ్లి ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. అయితే, తన సమస్యను పరిష్కరించాల్సింది పోయి, తానే తప్పుగా చెబుతున్నానంటూ ఎదురు మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాల్సిన బాధ్యత రెస్టారెంట్లపై ఉంది. ఆహారం నాణ్యతపై ఫిర్యాదు చేసినప్పుడు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, ఆహార నాణ్యతను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.