BREAKING
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న జైలర్ 2.. ఓటీటీ విడుదలపై క్రేజీ అప్‌డేట్ గ్రామ క్షేమం కోసం దుర్గాదేవి సన్నిధిలో మహా చండీ యాగం రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధించిన నిర్మల్ జిల్లా క్రీడాకారులు జనసేన బలంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి 100 %శాతం విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే గిడ్డి అన్న ఆశయాలే అండగా.. ఎంపీపీ బరిలో ‘పువ్వాడి’ బాచుపల్లి రైతుల భూ సమస్యపై అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారులు కడవేరుగులో ఘనంగా అమ్మవారికి కుంకుమ పూజ ఒంటిపై స్కూల్ యూనిఫాం.. చేతిలో ఆటో స్టీరింగ్‌! ప్రభాస్ కల్కి 2 షూటింగ్ అప్‌డేట్.. నవంబర్ నుంచి సెట్స్ పైకి, రిలీజ్ ఎప్పుడంటే? రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కోనసీమ విద్యార్థుల ప్రభంజనం: అంబాజీపేట విద్యార్థినులకు స్వర్ణాలు.. జాతీయ స్థాయికి ఎంపిక! గడ్డమణుగు రవికుమార్ నివాసంలో పోలవరం నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశం అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి విద్యార్హతలు ఏంటో తెలుసా? నెట్టింట వైరల్ అవుతున్న వివరాలు మోదీ, అమిత్ షా, షిండేలను ఎక్కడా దేవుళ్లని అనలేదు.. నా దృష్టిలో వారు అభినవ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు: శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ స్పష్టత నిరుపేదలకు ఆహార పంపిణీ చేసిన ఆకుల హరి

*కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం*

Select Suryaa Now
*కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం*

*మధిర  నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజ్*

మధిర, సూర్య మేజర్ న్యూస్ :
 

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి, అన్ని రంగాలకు 24 గంటల నిరంతర నాణ్యమైన  విద్యుత్ అందించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు, రాత్రి పూట కరెంట్ కష్టాలతో అల్లాడిన రైతులకు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక  ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను అందించిందన్నారు.
శుక్రవారం స్థానిక  బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 
ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజ్  మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలు పెరిగాయని బీఆర్ఎస్ నాయకులు కలరాజ్ విమర్శిస్తున్నారు.
కాంగ్రేస్ పార్టీ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రం లో కరెంటు కష్టాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు.చీకటి రాష్ట్రం నుండి 24గంటలు విరామం లేకుండా కరెంటు ఇచ్చే విధంగా రాష్ట్రాన్ని కెసిఆర్ తయారు చేశారని గుర్తు చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3సంవత్సరాలకే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.అధికారులు మీద చర్యలు తీసుకుంటే పరిష్కారం కాదని సంబంధిత మంత్రి పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు.నాగేశ్వరరావు, పట్టణ మాజీ కార్యదర్శి అరిగె.శ్రీనివాస రావు కౌన్సిలర్ వైవి.అప్పారావు శివాలయం కమిటీ మాజీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు నాయకులు పల్లపాటి.కోటేశ్వర్ రావు నాగులంచ.రామారావు చీదిరాల.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.