BREAKING
దమ్ముంటే రాహుల్‌గాంధీ గెలవాలి ప్రొద్దుటూరు టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి! మిథున్ రెడ్డి పై డాడీ దారుణం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. దసరా మహోత్సవానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆహ్వానం శ్రీ దుర్గా దేవి అమ్మవారి వద్ద కుంకుమర్చన, అక్షరాబ్యాస పూజలు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ బట్టిగా నామినేషన్ దాఖలు చేసిన బండి దీప్తి స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టీడీపీ ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావులకు బీజేపీ నాయకుల వినతి రాప్తాడు ఎంపీపీ పీఠంపై టీడీపీ నేతల గురి! ఆరుగురు ఆశావహుల మధ్య పోటీ.. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం కసరత్తు వెలుగురాళ్ల తండాలో తుల్జా భవానీ నూతన దేవాలయ ప్రారంభం* దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి - లక్ష్మీ నర్సింహ రెడ్డి సెవెన్ హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి రుద్ర సెక్యూరిటీ కాంట్రాక్టు రద్దు చేయాలి జూనియర్ సివిల్ జడ్జిగా వేముల హారిక ఎంపిక… - హారికకు ప్రభుత్వ విప్ విజయరమణారావు సన్మానం డిఎస్పి సూచనలు, ఆదేశాలు పటిష్ఠమైన జాగ్రత్తలు. వెలుగురాళ్ల తండాలో తుల్జా భవానీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

బాచుపల్లి రైతుల భూ సమస్యపై అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు

Select Suryaa Now
బాచుపల్లి రైతుల భూ సమస్యపై అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు

బాచుపల్లి రైతుల భూ సమస్యపై అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు

కందుకూరు: బాచుపల్లి గ్రామ పరిధిలోని పెరుగూడ రెవెన్యూ సర్వే నంబర్లు 1, 2లో 38ఈ ఇంప్లిమెంటేషన్‌కు సంబంధించిన భూ సమస్యపై గ్రామస్థులు, రైతులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
సంబంధిత భూములకు సంబంధించిన ఇంప్లిమెంట్లపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. గ్రామస్థులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు జరపకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు గ్రామస్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారు 60 నుంచి 80 మంది రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం జరిగి, భూముల హక్కులు పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్