BREAKING
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన - జిల్లా కలెక్టర్ రాజర్షిషా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఖరారు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జోగారావు మైక్రోస్ట్రాటజీ కంపెనీకి కొత్త ముప్పు దుర్గామాత మండపాలను సందర్శించిన డి.ఎస్.పి తిరుపతిరావు సంచలన సర్వైవల్ థ్రిల్లర్‌గా 'వేల్‌ఫాల్'.. ఆస్టిన్ అబ్రామ్స్ నటన మరియు తండ్రి కొడుకుల భావోద్వేగ కథ నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం దక్షిణాఫ్రికాలో అనధికారిక పునరావాస కేంద్రంపై పోలీసుల దాడి ముదిరాజ్ సంఘానికి నూతన సారథ్యం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా. కొబ్బరి మొక్కలకు ద్రవ జీవామృతం పారిశుధ్య కార్మికులకు దసరా బోనస్ పంపిణీ సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత ఢిల్లీలో కాక్రోచ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు రుచులకు కొత్త చిరునామా.. * ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌! వర్షాల కోసం కప్పతల్లి ఊరేగింపు

దసరా మహోత్సవానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆహ్వానం

Select Suryaa Now
దసరా మహోత్సవానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆహ్వానం

సూర్య నిర్మల్ ప్రతినిధి.:నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్‌లో నిర్వహించనున్న దసరా మహోత్సవానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు ఆహ్వానించారు.ఈ నెల 20-10-2026, మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు, బంగల్‌పేట్‌లోని శ్రీ మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో దసరా మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆహ్వాన పత్రిక అందజేసి, మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.