BREAKING
రాష్ట్ర పిఆర్టియు కార్యవర్గంలో మర్కుక్ మండలానికి చెందిన టీచర్లకు చోటు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న మలయాళ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణతింటే తుడక్కమ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? దమ్ముంటే రాహుల్‌గాంధీ గెలవాలి ప్రొద్దుటూరు టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి! మిథున్ రెడ్డి పై డాడీ దారుణం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. దసరా మహోత్సవానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆహ్వానం శ్రీ దుర్గా దేవి అమ్మవారి వద్ద కుంకుమర్చన, అక్షరాబ్యాస పూజలు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ బట్టిగా నామినేషన్ దాఖలు చేసిన బండి దీప్తి స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టీడీపీ ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావులకు బీజేపీ నాయకుల వినతి రాప్తాడు ఎంపీపీ పీఠంపై టీడీపీ నేతల గురి! ఆరుగురు ఆశావహుల మధ్య పోటీ.. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం కసరత్తు వెలుగురాళ్ల తండాలో తుల్జా భవానీ నూతన దేవాలయ ప్రారంభం* దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి - లక్ష్మీ నర్సింహ రెడ్డి సెవెన్ హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి రుద్ర సెక్యూరిటీ కాంట్రాక్టు రద్దు చేయాలి జూనియర్ సివిల్ జడ్జిగా వేముల హారిక ఎంపిక… - హారికకు ప్రభుత్వ విప్ విజయరమణారావు సన్మానం

రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధించిన నిర్మల్ జిల్లా క్రీడాకారులు

Select Suryaa Now
రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధించిన నిర్మల్ జిల్లా క్రీడాకారులు

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:నిర్మల్ జిల్లా క్రీడాకారులకు కాగజ్ నగర్‌లో జరిగిన జోనల్ స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఎంపికలకు అర్హత సాధించారు. అండర్ - 14 లో బాలికల విభాగంలో మేద శ్రీ ,పెరసిస్,నూర్ సుల్తానా, బాలుర విభాగం లో ఇర్ఫాన్, విక్రాన్త్ రెడ్డి,విశ్వజిత్ అండర్ -17 లో బాలికల విభాగం లో నక్షత్ర, సామ నవ్య రెడ్డి, బాలుర విభాగంలో ఆదిత్యకృష్ణ, రిత్విక్ రాజ్, యూసుఫ్ తో కలిపి  మొత్తం 11 మంది ఎంపికయ్యారు. కోచ్‌గా అమ్ముల భూషణ్, మేనేజర్‌గా దూసముడా చిరంజీవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తేజేందర్ సింగ్ బాటియా, జిల్లా అధ్యక్షుడు కొండా శ్రీకాంత్, వంశీ కృష్ణ, శ్రీనివాస్, అనంతుల ప్రదీప్, ఊరే శ్రీకాంత్, మనీషా, సాయి కిరణ్ తదితరులు క్రీడాకారులతో పాటు కోచ్, మేనేజర్‌లను అభినందించారు. ఈ విజయం మార్షల్ ఆర్ట్స్ రంగంలో జిల్లాకు గర్వ కారణంగా నిలిచింది.