దుర్గామాత ఉత్సవాల దగ్గర ఘర్షణ
*దుర్గ మాత ఉత్సవాల దగ్గర ఘర్షణ*
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఆత్మకూరు మండలం మోట్లంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి దుర్గామాత విగ్రహం దగ్గర ఒక వర్గం వారిని హేళనగా చూసినట్లు అందుకు వీధిలోకి వెళ్లి ఘర్షణ పడినట్లు, వెంబడి పోలీసులు వచ్చి నివారించినట్లు మోట్లంపల్లి గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై నేడు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్లు వారి పేర్కొన్నారు.