BREAKING
ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటి తరానికి ఆదర్శం: గొట్టిపాటి లక్ష్మి ధరల మంట: పండగ పూట సామాన్యుడి కంట కన్నీరు! దేవీ నవరాత్రి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ వైద్యులు రవికృష్ణకు పుత్రవియోగం బారేగూడ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు.. కష్టానికి దక్కిన ఫలితం ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి ప్రియుడికి బెయిల్ కోసం డ్రగ్స్ దందా.. ప్రియురాలు అరెస్ట్ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు రిజర్వేషన్‌లో గందరగోళం.. ఆఫ్‌లైన్‌లో బీసీ-డీ, ఆన్‌లైన్‌లో ఈడబ్ల్యూఎస్‌..! కడప కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. బషీర్ అరెస్ట్ కళ్యాణదుర్గం వై కా పా మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట హర్షిణి ఖరారు. కలాం ఆశయాలు యువతకు ఆదర్శం అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ ఘన నివాళులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భూమోళ్ల కృష్ణయ్య కు శుభ ప్రద్ పటేల్ పరామర్శ సింగూర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రి ఫరూక్ టీడీపీ సీనియర్ నేత ఎవి సుబ్బారెడ్డి భేటి- ఎన్నికల కార్యాచరణపై సుధీర్ఘ చర్చ

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భూమోళ్ల కృష్ణయ్య కు శుభ ప్రద్ పటేల్ పరామర్శ

Select Suryaa Now
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భూమోళ్ల కృష్ణయ్య కు  శుభ ప్రద్ పటేల్ పరామర్శ

వికారాబాద్‌, మేజర్‌ న్యూస్‌: వికారాబాద్‌కు చెందిన భూమోళ్ల కృష్ణయ్య ఇటీవల అనారోగ్య సమస్యతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్‌ పటేల్‌ గురువారం ఆయనను పరామర్శించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.వికారాబాద్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్‌, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ అప్ప విజయ్‌, నాయకులు కేదార్‌ తదితరులతో కలిసి కృష్ణను, ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. కృష్ణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాజీవితంలో చురుకుగా పాల్గొనాలని శుభ ప్రద్‌ పటేల్‌ ఆకాంక్షించారు.