ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ
ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ !!!
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ యల్లమ్మ అమ్మవారు ఈరోజు లలితాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.