BREAKING
పట్టణమంతా అమ్మవారి సంబరాలు.. భక్తిభావంతో శరన్నవరాత్రులు శ్రీవాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రామాయణం సినిమాపై ట్రోలింగ్‌పై స్పందించిన కేజీఎఫ్ స్టార్ యశ్.. నెటిజన్లకు సంచలన విజ్ఞప్తి సరస్వతీ దేవి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కరువు పరిస్థితులను అధిగమిద్దాం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో స్టార్ హీరోయిన్ త్రిష.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన వార్త మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం ఏఐ, బయోటెక్, సోలార్‌లతో పాటు 40 సాంకేతికతలపై కఠిన నిబంధనలు ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భరోసా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో కోలీవుడ్ స్టార్ సూరి కొత్త సినిమా విశేషాలు నిరసనల వేళ దూకుడు పెంచిన ఈసీ: తమిళనాడు సహా 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ . షెడ్యూల్ విడుదల! బహుపాక్షిక నిధుల సమీకరణకు కెన్యా చర్చలు ముంబైలో బయటపడ్డ మరో నీటి సంక్షోభం: 35% ప్రాంతాల్లో భూగర్భ జలాల్లోకి సముద్రపు ఉప్పునీరు తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ 'కాగితం పడవలు' ఓటీటీ స్ట్రీమింగ్ విశేషాలు ఆఫ్రికాలో భారీ పెట్టుబడులకు ఏఎఫ్‌సీ ప్రణాళిక

గుండ్లకమ్మను హరితహారంగా చేయటమే లక్ష్యం. మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు.

Select Suryaa Now
గుండ్లకమ్మను హరితహారంగా చేయటమే లక్ష్యం. మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

గుండ్లకమ్మనది పరివాహ ప్రాంతాన్ని హరితహారంగా రూపుదిద్దట మే లక్ష్యమని హిందూ ధర్మ ప్రచార పరిషత్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మారేళ్ళ గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలోని సచివాలయం పశువైద్యశాలను ఆయన పరిశీలించారు. గుండె లోతులలో గుండ్లకమ్మ తొమ్మిది రోజుల నది ప్రయాణమును ఆయన ప్రారంభించారు. గుండ్లకమ్మ నది పుట్టుక ప్రాంతమైన గుండ్ల బ్రహ్మేశ్వరం నుండి సముద్రంలో కలిసే గుండాయపాలెం వరకు ఆయన పర్యటించనున్నారు. నదీ పరివాహక ప్రాంతాన్ని పచ్చని హరితవనం గా తీర్చిదిద్గేందుకు ఆయన కృషి చేస్తున్నారు. గుండ్లకమ్మ నది పరివాహ ప్రాంతం 280 కిలోమీటర్లు పర్యటించి నదీ పరివాహక ప్రాంతంలో గల గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఉంటా వెంట మారాల స్పెషలాఫీసర్ కాశిరెడ్డి డాక్టర్ కాశిరెడ్డి, మహిళా పోలీస్ నిర్మల వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.