BREAKING
నామినేషన్ కేంద్రాలు పరిశీలన ప్రజావాణికి మూడు దరఖాస్తులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. :టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల విజ్ఞప్తి. : తీవ్ర వాయుగుండంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష వివాహనికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు* మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు ఏజెంట్ల మాయమాటలకు బలి.. మలేషియా జైల్లో తెలుగు బిడ్డల నరకయాతన - వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు మంత్రి కొల్లు రవీంద్ర కార్తీక వనంలో మైత్రి పరిమళం...! పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహించాలి: అసిస్టెంట్ కమిషనర్ లాజరు... ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం! ..19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.. గంటకు 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు కోటి సోమవారం వేళ శోభాయమానంగా ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’ సింగరాయకొండ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సంధాని భాష నామినేషన్‌ సమగ్ర జనగణన చేపట్టండి కక్కలపల్లి కాలనీ సర్పంచ్ అభ్యర్థులుగా వైసీపీ మద్దతుదారుల నామినేషన్

పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహించాలి: అసిస్టెంట్ కమిషనర్ లాజరు...

Select Suryaa Now
పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహించాలి: అసిస్టెంట్ కమిషనర్ లాజరు...

పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్ శ్రీ లాజరు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు.అదేవిధంగా పాఠశాలలో అందుబాటులో ఉన్న ఓపెన్ స్కూల్ కేంద్రం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉందని తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఓపెన్ స్కూల్‌లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శేషాచలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృపా సత్యరాజు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

 పరిగి సూర్య రిపోర్టర్ నవీన్.