సింగరాయకొండ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సంధాని భాష నామినేషన్
సింగరాయకొండ, మేజర్‌న్యూస్ :
సింగరాయకొండ లోని పంచాయతీ కార్యాలయంలో సింగరాయకొండ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సంధాని భాష గారికి మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కొండపి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ దామచర్ల పూర్ణచంద్రరావు గారు మరియు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య గారు.