BREAKING
నామినేషన్ కేంద్రాలు పరిశీలన ప్రజావాణికి మూడు దరఖాస్తులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. :టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల విజ్ఞప్తి. : తీవ్ర వాయుగుండంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష వివాహనికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు* మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు ఏజెంట్ల మాయమాటలకు బలి.. మలేషియా జైల్లో తెలుగు బిడ్డల నరకయాతన - వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు మంత్రి కొల్లు రవీంద్ర కార్తీక వనంలో మైత్రి పరిమళం...! పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహించాలి: అసిస్టెంట్ కమిషనర్ లాజరు... ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం! ..19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.. గంటకు 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు కోటి సోమవారం వేళ శోభాయమానంగా ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’ సింగరాయకొండ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సంధాని భాష నామినేషన్‌ సమగ్ర జనగణన చేపట్టండి కక్కలపల్లి కాలనీ సర్పంచ్ అభ్యర్థులుగా వైసీపీ మద్దతుదారుల నామినేషన్

కక్కలపల్లి కాలనీ సర్పంచ్ అభ్యర్థులుగా వైసీపీ మద్దతుదారుల నామినేషన్

Select Suryaa Now
కక్కలపల్లి కాలనీ సర్పంచ్ అభ్యర్థులుగా వైసీపీ మద్దతుదారుల నామినేషన్

కక్కలపల్లి కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా  వైసీపీ మద్దతుదారులు కే రాధమ్మ, ధనుంజయ యాదవ్ నామినేషన్లు
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురము రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి మద్దతుదారులు కే రాధమ్మ, ధనుంజయ యాదవ్ లు సోమవారం  నామినేషన్ దాఖలు చేశారు.  కక్కలపల్లి కాలనీలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి హరిబాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కక్కలపల్లి కాలనీ సర్పంచ్ గా.. గతంలో పనిచేసిన అనుభవం ఉందని, కాలనీలో సమస్యలపై  పూర్తి అవగాహన ఉందని,  సర్పంచిగా ప్రజలు.. తనకు అవకాశం కల్పిస్తే... పంచాయతీలో.. ప్రజలకు అందుబాటులో ఉండి.. అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.