BREAKING
హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలి.. మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.24.40 కోట్లు మంజూరు - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నామినేషన్ కేంద్రాలు పరిశీలన ప్రజావాణికి మూడు దరఖాస్తులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. :టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల విజ్ఞప్తి. : తీవ్ర వాయుగుండంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష వివాహనికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు* మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు ఏజెంట్ల మాయమాటలకు బలి.. మలేషియా జైల్లో తెలుగు బిడ్డల నరకయాతన - వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు మంత్రి కొల్లు రవీంద్ర కార్తీక వనంలో మైత్రి పరిమళం...! పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహించాలి: అసిస్టెంట్ కమిషనర్ లాజరు... ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం! ..19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.. గంటకు 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు కోటి సోమవారం వేళ శోభాయమానంగా ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’ సింగరాయకొండ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సంధాని భాష నామినేషన్‌

కార్తీక వనంలో మైత్రి పరిమళం...!

Select Suryaa Now
కార్తీక వనంలో మైత్రి పరిమళం...!

 

.సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :   పొట్టి శ్రీరాములు పార్క్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం మండలం కంటెపూడి గ్రామ సమీపంలోని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రాంగణంలో కార్తీక వన సమారాధన ను ఘనంగా నిర్వహించారు. వేడుకలో న్యాయవాదులు, డాక్టర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు తదితరులు హాజరై సందడి చేస్తూ ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో  న్యాయవాది చలువాది చిన్న సత్యనారాయణ, యెల్లినేడి వెంకటేశ్వరావు (బీడీఆర్), జక్కుల లక్ష్మీనారాయణ, లింగిశెట్టి సుబ్బారావు, కొండ్రు వెంకట్రావు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు,  న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్, గద్దె మురహరి, పెరుమాళ్ల లక్ష్మీ శివన్నారాయణ, న్యాయవాది  త్రిపురమల్లు రవి, గంగూరి వెంకట్రావు, జి.కోటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వర్లు, లింగిశెట్టి రంగనాథ్, న్యాయవాదులు అనుమోలు జయరామ్, చిన్నయ్య, బాపయ్య చౌదరి, వైద్యులు సుధాకర్, ఎ.విజయ్ చారి* తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం ఏలియ, సత్తెనపల్లి ఇన్ఛార్జ్