BREAKING
సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ప్రతిభ నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందడి పాల్గొన్న ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ ఐవీఎఫ్ (IVF) అక్రమాల కేసులో కీలక పరిణామం.. చంచల్‌గూడ జైలుకు నిందితుల తరలింపు పాత్రికేయులకు ఘన సత్కారం....బ్రిలియంట్ పాఠశాలలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలి.. మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.24.40 కోట్లు మంజూరు - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నామినేషన్ కేంద్రాలు పరిశీలన ప్రజావాణికి మూడు దరఖాస్తులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. :టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల విజ్ఞప్తి. : తీవ్ర వాయుగుండంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష వివాహనికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు* మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు ఏజెంట్ల మాయమాటలకు బలి.. మలేషియా జైల్లో తెలుగు బిడ్డల నరకయాతన - వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు మంత్రి కొల్లు రవీంద్ర కార్తీక వనంలో మైత్రి పరిమళం...!

హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలి..

Select Suryaa Now
హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి  కేటాయించాలి..

హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:హిందూపురం పట్టణంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మగౌరవం, ఐక్యత, రాజకీయ ప్రాతినిధ్యం ప్రధాన లక్ష్యంగా జామియా మసీదు పెద్దలు, మౌలానాలు కలిసి ముస్లిం ఐక్యవేదికను నిర్వహించారు.
ఈ సందర్భంగా హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలని ఐక్యవేదిక పెద్దలు విజ్ఞప్తి చేశారు. సాంప్రదాయంగా కొనసాగుతున్న వైస్ చైర్మన్ పదవిని ముస్లింలకు అందించడం ద్వారా వారి ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం
ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు  మున్సిపల్ చైర్మన్ పురిడి మంజునాథ్ లకు  తమ అభ్యర్థనను వినిపించి, ముస్లిం సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ పదవి కల్పించేలా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జామియా మసీదు ముతవల్లి అమీర్జాన్ భాష, ఫరూక్, మాజీ ముతవల్లీలు నూరుల్లా, పీఎస్ కలీముల్లా, మౌలానా షఫీక్, ముస్తార్ మౌలానా, సమీముల్లా మౌలానా, జాకీర్ మౌలానా, ఉమర్ ఫారూఖ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

నేటి దినపత్రిక సూర్య హిందూపురం టౌన్ రిపోర్టర్  యం.నాగరాజు..