BREAKING
హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలి.. మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.24.40 కోట్లు మంజూరు - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నామినేషన్ కేంద్రాలు పరిశీలన ప్రజావాణికి మూడు దరఖాస్తులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. :టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల విజ్ఞప్తి. : తీవ్ర వాయుగుండంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష వివాహనికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు* మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు ఏజెంట్ల మాయమాటలకు బలి.. మలేషియా జైల్లో తెలుగు బిడ్డల నరకయాతన - వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు మంత్రి కొల్లు రవీంద్ర కార్తీక వనంలో మైత్రి పరిమళం...! పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహించాలి: అసిస్టెంట్ కమిషనర్ లాజరు... ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం! ..19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.. గంటకు 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు కోటి సోమవారం వేళ శోభాయమానంగా ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’ సింగరాయకొండ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సంధాని భాష నామినేషన్‌

మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు

Select Suryaa Now
మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు

గాజువాక, మేజర్‌న్యూస్‌ :

తెలుగు మీడియా రంగానికి నూతన దిశానిర్దేశం చేసి, తనదైన దార్శనికతతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన పద్మవిభూషణ్‌ శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పిస్తున్నాను. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, అసాధారణ పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో అగ్రస్థానానికి ఎదిగిన ఆయన జీవన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. మీడియాను ప్రజల గొంతుకగా మలిచి, ప్రజా ప్రయోజనాల కోసం జీవితాంతం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. భావితరాలకు స్ఫూర్తినిచ్చే ఆయన ఆశయాలు, విలువలు ఎప్పటికీ నిలిచిపోతాయి.

-- పల్లా శ్రీనివాసరావు 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే