BREAKING
బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం జిల్లా కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ కొందుర్గులో ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్‌ ప్రారంభోత్సవం.... ఎంపీటీసీ రిజర్వేషన్ లు కంబదూర్ వైయస్సార్సీపి నాయకుడి మృతికి సంతాపం తెలిసిన మాజీ ఎంపీ తలారి రంగయ్య. దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌. జర్నలిస్టులపై దాడులు అరికట్టాల్సిందే. - గొట్టిపాటి నాగేశ్వరరావు ఎస్ వి బ్రహ్మం డిమాండ్. -బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. -ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ధర్నా. బాధిత కుటుంబానికి ఫుడ్ కమీషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం* దుర్గమ్మ అనుగ్రహంతో ప్రజలకు ఎల్ నీనో కష్డాలు వైదొలగాలి రాజేంద్రనగర్ కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి యువజన ఉపాధ్యక్షుడు! తాగునీటి సౌకర్యానికి 12.50 ఎంపీ నిధులు. శ్రీరంగవరంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల చేరి ధనలక్ష్మి అలంకరణలో దుర్గామాత పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ మచిలీపట్నంలో వరుస ఇళ్ల దొంగతనాల కేసుల ఛేదన.. నిందితుడి అరెస్ట్‌, చోరీ సొత్తు స్వాధీనం

సంతమాగులూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఏ. బాలకృష్ణ

Select Suryaa Now
సంతమాగులూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఏ. బాలకృష్ణ

సంతమాగులూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఏ. బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై బాలకృష్ణ బదిలీపై సంతమాగులూరు పోలీస్స్టేషన్ కు వచ్చారు. సంతమాగులూరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.