BREAKING
కొర్రపాటి కిరణ్ జన్మదిన సందర్భంగా దివ్యాంగులకు గృహపకరణాలు పంపిణీ ఆర్థిక సాయం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి రూ.1,789.52 కోట్లతో ఐటీఎంఎస్‌.. 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లలో అమలు హరిహరులను విభజించే హక్కు ఎవరిచ్చారు కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాఫీ విత్ కరణ్ షోకు తెరదించిన కరణ్ జోహార్.. సెలెబ్రిటీ కెరీర్‌లను ముగించిన ఐకానిక్ టాక్ షో ముగింపు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

సంజీవిని సంస్థకు స్ట్రెచర్ వితరణ

Select Suryaa Now
సంజీవిని సంస్థకు స్ట్రెచర్ వితరణ

మల్లికార్జున సూర్య స్టాఫ్ రిపోర్టర్ 

అంతిమ సంస్కారాల నిర్వహణలో భాగంగా మృతదేహాలను తరలించేందుకు ఎంతో ఉపయోగకరమైన రూ.42 వేల విలువైన స్ట్రెచర్‌ను శ్రీనిధి ఆసుపత్రి నిర్వాహకులు సంజీవిని సంస్థకు ఉచితంగా అందించారు. శ్రీనిధి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వై. హరినాథ్ రెడ్డి, డాక్టర్ జి. రామిరెడ్డి, బి. బాలనాగిరెడ్డి ఈ స్ట్రెచర్‌ను సంజీవిని సంస్థకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మృతదేహాలను గౌరవప్రదంగా తరలించేందుకు స్ట్రెచర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా సంజీవిని సంస్థకు తమవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో సంజీవిని సంస్థ నిర్వాహకులు వి.వి. రమణారెడ్డితో పాటు సంస్థ సభ్యులు సూర్య శేఖర్   పాల్గొన్నారు.