BREAKING
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన జిల్లాలో భూ భారతి రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి వాకృత్వ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుడిగాలి సుధీర్ గోట్ మూవీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ని కలిసిన పాండురంగ రిజర్వాయర్ ముంపు బాధితులు వృద్ధాప్యాన్ని గౌరవిద్దాంపై అవగాహన పేదల జీవితాల్లో ఆనందం నింపుతున్నకూటమి ప్రభుత్వ లక్ష్యం నిజాంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్‌ సుదీర్ఘ చర్చ.. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ ఆదేశం మానవతా స్ఫూర్తితో రక్తదానం రాష్ట్ర స్థాయి కుంగ్- ఫూ కరాటే లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీయులు

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 150వ వసంత వేడుకల్లో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు

Select Suryaa Now
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 150వ వసంత వేడుకల్లో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు

అనంతపురం బ్యూరో: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 150వ వసంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు, శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్. రాజు హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పి. రాజబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 150 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్థానం, నగర అభివృద్ధికి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.