BREAKING
గంజలి బడే సాబ్ దర్గాలో సోమనాథ్ అన్నదానం ఘనంగా ప్రారంభమైన జాతర మహోత్సవం -పోలేరమ్మ జాతరతో పులకించిన వెంకటగిరి -జాతరకు రాష్ట్ర పండుగా హోద... 50 లక్షలు మంజూరు -ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు -పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం - జై పోలేరమ్మ తల్లి నినాదాలతో మారి మ డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ 13 లక్షల అవినీతి స్కాం బాక్సాఫీస్ వద్ద అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైన ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. భారీ అంచనాలు ఈనెల 4న జూనియర్ ఖో-ఖో జట్ల ఎంపికలు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు.. హైదరాబాద్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రేపు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి అనుమానాస్పదంగా బావిలో పడి వ్యక్తి మృతి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చిన్నారుల సమగ్ర వికాసం కుకూన్స్ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన గ్రీన్ ఫీల్డ్ హైవే పై లారీ బోల్తా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిలేకుంటే ఉద్యమాలు తప్పవు: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారామ్మోహన్‌రాయ్ రామయ్య కథ సుఖాంతం.. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ * సిబ్బందితో ప్రత్యేక సమీక్ష!

వెంకన్న సన్నిధిలో దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్

Select Suryaa Now
వెంకన్న సన్నిధిలో దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్

వెంకన్న సన్నిధిలో ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ చైర్మన్

ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల గా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్త జనంతో పోటెత్తింది ఏడు వారాల నోము నోచుకునే భక్తులు గోవిందా ముకుందా అంటూ స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు నిత్య అన్నదాన పథకానికి అత్తిలి కి చెందిన ధనుమూరి వెంకన్నబాబు  లక్ష్మీ మౌనిక  దంపతులు  వారి కుటుంబ సభ్యులు రూ 25 వేలు విరాళంగా అందించారు ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ చైర్మన్ పెదకాకాని విజయవాడ కు చెందిన ఏ. భారతి  శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు  వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి విశిష్టత గురించి తెలియజేశారు చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు సూపర్నెంట్ రాంబాబు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రాజు లు స్వామివారి చిత్రపటాన్ని అందించారు